24/05/2026
*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩
ఈరోజు *తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని జింజీ పట్టణం* శ్రీ సుమంగళి తిరుమాన కళ్యాణమండపం నందు *శ్రీ శివాజీ రాయ్ ఘడ్ స్మారక మండల్ ( స్థాపకులు: బాల గంగాధర్ తిలక్, 1895 సం.)* పర్యవేక్షణ సహకారంతో, తమిళనాడు మరాఠా మండల్ & జింజీ ఫ్రీడమ్ డే కమిటీ - విల్లుపురం
వారు సంయుక్తంగా నిర్వహించిన *349వ జింజీ కోట స్వతంత్ర దినోత్సవం* నందు పాల్గొనటం జరిగింది. *భారత దేశ చరిత్రలో జింజీ కోట యొక్క ప్రాముఖ్యత* , *స్వరాజ్యానికి 3వ రాజధానిగా జింజీ కోట యొక్క సేవలు* మరియు *ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మరాఠా 12 మిలటరీ ల్యాండ్ స్కేప్స్ లో జింజీ యొక్క విశిష్టత* ను తెలియజేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో తిరువణ్ణామలై మింట్ లో ముద్రించిన *మరాఠా గోల్డ్ ఫణం* మరియు *సిల్వర్ హోన్* నాణేల పోస్టర్ ఆవిష్కరించ బడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా *శ్రీమాన్ శివాజీ రాజే భోస్లే మహారాజ్ - శ్రీ వెంకోజి మహరాజ్ వారసులు - తంజావూర్ మరాఠా సంస్థానం* . ప్రత్యేక అతిథులుగా శ్రీ మరాఠా వెంకట్ సోమాజీ - అధ్యక్షులు, మరాఠా రాష్ట్ర సంఘం ఆంధ్ర ప్రదేశ్, శ్రీ విశ్వజిత్ రావు ఘడేరావు గారు - తంజావూర్ సేనాధిపతి వారసులు & అధ్యక్షులు, తమిళనాడు మరాఠా మండల్ మరియు మండల్ కమిటీ సభ్యులు, శ్రీమాన్ విక్రమ్ సిన్హా మోహితే గారు, శ్రీ సుధీర్ థోరట్ గారు - శ్రీ శివాజీ రాయ్ ఘడ్ స్మారక మండల్ సభ్యులు, తమిళనాడు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ భౌతిక్ ప్రముఖ్ జీ మరియు మరాఠా బంధువులు, తమిళ సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.
*राम राम मराठा बंधु* 🙏🏻🚩
आज *तमिलनाडु राज्य के विलुप्पुरम जिले के जिंजी नगर* स्थित *श्री सुमंगली तिरुमन कल्याण मंडपम्* में, *श्री शिवाजी रायगड स्मारक मंडल (स्थापक: लोकमान्य बाल गंगाधर तिलक, सन् 1895)* के मार्गदर्शन एवं सहयोग से, *तमिलनाडु मराठा मंडल* तथा *जिंजी फ्रीडम डे कमिटी – विलुप्पुरम* द्वारा संयुक्त रूप से आयोजित *349वें जिंजी किला स्वतंत्रता दिवस* कार्यक्रम में सहभागी होने का सौभाग्य प्राप्त हुआ।
इस अवसर पर *भारतीय इतिहास में जिंजी किले के महत्व*, *स्वराज्य की तृतीय राजधानी के रूप में जिंजी किले की सेवाओं* तथा *विश्व धरोहर के रूप में मान्यता प्राप्त मराठा 12 मिलिट्री लैंडस्केप्स में जिंजी के विशेष स्थान* के विषय में जानकारी दी गई।
इसी कार्यक्रम में *तिरुवण्णामलै टकसाल में मुद्रित मराठा गोल्ड फणम* तथा *सिल्वर होन* मुद्राओं के पोस्टर का भी अनावरण किया गया।
इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में *श्रीमंत शिवाजी राजे भोसले महाराज — श्री व्यंकोजी महाराज के वंशज, तंजावूर मराठा संस्थान* उपस्थित रहे।
विशिष्ट अतिथियों के रूप में
* *श्री मराठा वेंकट सोमाजी* — अध्यक्ष, मराठा राज्य संघ, आंध्र प्रदेश
* *श्री विश्वजीत राव घाडेराव* — तंजावूर सेनाधिपति वंशज एवं अध्यक्ष, तमिलनाडु मराठा मंडल
* मंडल समिति के सदस्य
* *श्रीमान विक्रम सिन्हा मोहिते जी*
* *श्री सुधीर थोराट जी* — श्री शिवाजी रायगड स्मारक मंडल सदस्य
* तमिलनाडु राज्य स्वयंसेवक संघ के भौतिक प्रमुख जी
तथा अनेक मराठा बंधु एवं तमिल भाई-बहन उपस्थित रहे। 🙏🏻🚩