15/08/2025
తిలక్ గారి స్ఫూర్తితో భక్తి, దేశభక్తి కలిసే ఈ గణేష్ చతుర్థి మనందరికీ ఐక్యత, ఆనందం తీసుకురావాలి.
🌿 మట్టి గణపతిని ఆహ్వానించి, ప్రకృతిని కాపాడుదాం. దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
– జై గణేశ్ ఆర్ట్స్, హైదరాబాద్